Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిఫ్ట్‌లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన హైడ్రా

Follow Ushodayam on Google
Girish Bidkar Sep 20, 2026 8:39 PM హైదరాబాద్General
లిఫ్ట్‌లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన హైడ్రా - Ushodayam
మూసాపేట ఆంజనేయనగర్‌లో లిఫ్ట్ ప్రమాదంలో చిక్కుకున్న మురళి(40)ని హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందం సురక్షితంగా బయటకు తీసింది. లిఫ్ట్, గోడ మధ్య కాలు ఇరుక్కుని వేలాడుతున్న మురళిని దాదాపు గంటన్నరపాటు శ్రమించి రక్షించారు. సనత్‌నగర్ ఫైర్ సిబ్బంది సహకారంతో హైడ్రాలిక్ కట్టర్‌ ఉపయోగించి ఆపరేషన్ పూర్తిచేసి ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...