Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి నిమిషంలో గోల్.. జర్మనీతో నెదర్లాండ్స్ డ్రా

Follow Ushodayam on Google
Sai Sep 25, 2026 3:29 PM జాతీయంక్రీడలు
చివరి నిమిషంలో గోల్.. జర్మనీతో నెదర్లాండ్స్ డ్రా - Ushodayam
షన్స్ లీగ్‌లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌ను నెదర్లాండ్స్ 1-1తో డ్రా చేసుకుంది. జర్మనీ తరఫున ఫెలిక్స్ న్‌మెచా తొలి అర్ధభాగంలో గోల్ చేయగా.. అదనపు సమయంలో కోడి గక్ఫో అద్భుత వాలీతో స్కోరు సమం చేశాడు. జర్మనీ కోచ్‌గా జుర్గెన్ క్లోప్, నెదర్లాండ్స్ కోచ్‌గా జావి తొలి మ్యాచ్‌లోనే డ్రాతో ప్రారంభించారు.

Comments

G
Loading comments...