Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవిటి ZPTC స్థానంపై YCPలో హైడ్రామా

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:10 PM శ్రీకాకుళంGeneral
కవిటి ZPTC స్థానంపై YCPలో హైడ్రామా - Ushodayam
కవిటి ZPTC స్థానం కోసం YCP నేతలు కాయ భీమసేన్, రజనీకుమార్ దోలాయ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అభ్యర్థిత్వం ఎవరికి ఇవ్వాలనే అంశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోసం ఉత్కంఠ కొనసాగుతోంది. మండలంలో మత్స్యకార ఓట్లు సుమారు 10 వేల వరకు, బెంతు ఒరియా ఓట్లు దాదాపు 8 వేల వరకు ఉన్నట్లు సమాచారం. ఇరువర్గాల నుంచి పోటీ ఉండటంతో అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...