Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:11 PM విశాఖపట్నంGeneral
కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి - Ushodayam
కూటమి పార్టీలు ఐక్యంగా పనిచేస్తే అజేయశక్తిగా నిలిచి ఏకపక్ష విజయాలు సాధించవచ్చని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టికెట్లు దక్కని ఆశావహులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...