Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి విజయానికి అందరం కలిసి పనిచేయాలి: కాకర్ల

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:53 PM నెల్లూరుGeneral
కూటమి విజయానికి అందరం కలిసి పనిచేయాలి: కాకర్ల - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో కొండాపురం మండలం గానుగపెంట, సత్యవోలు, నేకునాంపేట ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...