వార్తలకు తిరిగి వెళ్లండి
కూటమి చేతిలో ఎస్ఈసీ కీలుబొమ్మ: వైసీపీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలు సాగిస్తున్న అరాచకాలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కల్పలతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఏకగ్రీవాల పేరుతో సర్పంచ్ పదవులకు వేలం పాటలు నిర్వహిస్తున్నా ఎన్నికల సంఘం కళ్లు మూసుకోవడం విడ్డూరంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
