Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబంతో కలిసి ఓటేసిన మాధవరావు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 2:38 PM కర్నూలుGeneral
కుటుంబంతో కలిసి ఓటేసిన మాధవరావు - Ushodayam
నందవరంలో గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దేశాయ్ మాధవరావు కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...