Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ ఆస్తుల్లో వాటా కోసం హైకోర్టును ఆశ్రయించిన లక్ష్మీ వేణు

Chinmaya Nov 25, 2026 2:57 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
కుటుంబ ఆస్తుల్లో వాటా కోసం హైకోర్టును ఆశ్రయించిన లక్ష్మీ వేణు - Ushodayam
టీవీఎస్ కుటుంబ ఆస్తుల పంపకంపై వివాదం కోర్టుకు చేరింది. తనకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాను కోరుతూ లక్ష్మీ వేణు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సామరస్య పరిష్కార ప్రయత్నాలు ఫలించకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. ఆమె తల్లి మల్లికా శ్రీనివాసన్ మద్దతు ప్రకటించారు.

Comments

G
Loading comments...