Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురెళ్లగూడెంలో ఓటు వేసిన ఆప్కాబ్ ఛైర్మన్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:26 PM ఏలూరుGeneral
కురెళ్లగూడెంలో ఓటు వేసిన ఆప్కాబ్ ఛైర్మన్ - Ushodayam
ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు గురువారం తన స్వగ్రామం కురెళ్లగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక ఎంపీపీ పాఠశాలలోని 10వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన విలువైన ఆయుధమని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశీష్ లాల్, గన్ని గోపాలరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...