Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కష్టాల్లో ఉన్నవారిని దూషించడం తగదు: రేణు దేశాయ్‌

Sai Nath Nov 10, 2026 4:58 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
కష్టాల్లో ఉన్నవారిని దూషించడం తగదు: రేణు దేశాయ్‌ - Ushodayam
ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మరింతగా వేధించడం, దూషించడం నైతికం కాదని నటి రేణు దేశాయ్‌ అన్నారు. బాణసంచా శబ్దాలపై ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌ కావడంతో కొందరు వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. దీనిపై స్పందిస్తూ.. ప్రతి ఒక్కరికీ దయ, సహానుభూతి అవసరమని పేర్కొన్నారు. తన అభిప్రాయాలను పంచుకున్నందుకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...