Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్బె కట్కూర్లో దుర్గంధం సమస్య ప్రజలకు ఇబ్బందులు

Follow Ushodayam on Google
C. Rakesh Sep 24, 2026 11:46 AM రాజన్న సిరిసిల్లGeneral
కస్బె కట్కూర్లో దుర్గంధం సమస్య ప్రజలకు ఇబ్బందులు - Ushodayam
కస్బె కట్కూరు గ్రామంలో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయితీ అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి చెత్తను తొలగించి మురుగు సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...