Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కసాపురం ఆంజనేయస్వామిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 3:41 PM జాతీయంవినోదం
కసాపురం ఆంజనేయస్వామిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ - Ushodayam
సినీ నటుడు విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం ‘రణబలి’ విజయవంతమైన సందర్భంగా గుంతకల్‌లోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...