Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమంగా నటించలేను: నిత్యా మేనన్

Sai Nath Nov 23, 2026 11:07 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
కృత్రిమంగా నటించలేను: నిత్యా మేనన్ - Ushodayam
వైవిధ్యమైన పాత్రలతో అలరించే నటి నిత్యా మేనన్ త్వరలో ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న విడుదల కానున్న నేపథ్యంలో, తాను సినిమాల మధ్య తీసుకునే విరామం గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో పని ఒక భాగం మాత్రమేనని, తాను యంత్రంలా పనిచేయలేనని నిత్యా అన్నారు.

Comments

G
Loading comments...