Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణమ్మ చెంత నుంచి బయటకు సంగమేశ్వర ఆలయం

Follow Ushodayam on Google
Anuroop Sep 22, 2026 11:35 AM నంద్యాలGeneral
కృష్ణమ్మ చెంత నుంచి బయటకు సంగమేశ్వర ఆలయం - Ushodayam
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వర ఆలయ శిఖరం క్రమంగా బయటపడుతోంది. నదీ జలాల మధ్య కనిపిస్తున్న ఆలయ శిఖరం చూపరులను ఆకట్టుకుంటోంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటిమట్టం మరింత తగ్గితే ఆలయానికి చెందిన ఇతర నిర్మాణాలు కూడా కనిపించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...