Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రొవ్విడి–ఆకివీడు రహదారి జలమయం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:30 PM ఏలూరుGeneral
క్రొవ్విడి–ఆకివీడు రహదారి జలమయం - Ushodayam
నిడమర్రు మండలం క్రొవ్విడి నుంచి ఆకివీడు వెళ్లే రాష్ట్ర రహదారి గుంతలమయంగా మారి వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో రహదారిపై గుంతలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారిని నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీరు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...