Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీకి ఆధిక్యం

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 11:39 AM కర్నూలుGeneral
కర్నూలు పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీకి ఆధిక్యం - Ushodayam
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం సాధించింది. మొత్తం 1,106 ఓట్లకు గానూ టీడీపీకి 498, వైఎస్సార్‌సీపీకి 331, జనసేనకు 60, బీజేపీకి 28 ఓట్లు వచ్చాయి. సీపీఐకి 9, సీపీఎంకు 6, బీఎస్పీకి 2 ఓట్లు పోలయ్యాయి.

Comments

G
Loading comments...