వార్తలకు తిరిగి వెళ్లండి
క్రిషాండ్ కొత్త సినిమా ‘మంచియం’ ప్రారంభం

జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు క్రిషాండ్ తెరకెక్కిస్తున్న ‘మంచియం – ది బోటనీ ఆఫ్ ఏ క్రైమ్’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో సంజు శివరామ్, సుధీ కొప్ప, విన్సీ అలోషియస్, మణియన్‌పిళ్ల రాజు, దివ్య ప్రభ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ ఉన్ని కార్తికేయన్ అందించగా, సంజు, క్రిషాండ్ స్క్రీన్‌ప్లే రాశారు.
Comments
Loading comments...
