Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిస్మస్‌కు 'రియాలిటీ'

Anuroop Nov 13, 2026 9:53 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
క్రిస్మస్‌కు 'రియాలిటీ' - Ushodayam
కిరణ్ అబ్బవరం నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'రియాలిటీ' సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో దేవిక భట్ కథానాయికగా నటిస్తుండగా, సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. గురువారం చిత్రబృందం 'రుత్తూ' పాటను విడుదల చేసింది. కుటుంబ ప్రేక్షకులు కలిసి చూసేలా సినిమాను రూపొందించామని కిరణ్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన 'భజగోవిందం' పాటకు మంచి స్పందన రావడంతో కొత్త పాటపై అంచనాలు పెరిగాయి.

Comments

G
Loading comments...