Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్

Follow Ushodayam on Google
sudheer Sep 08, 2026 10:23 AM కరీంనగర్General
కరీంనగర్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్ - Ushodayam
కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ముందస్తు చర్యగా పలువురు బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, బీఆర్‌ఎస్ నేతలు కాటం సురేష్, గందె మహేష్, దూలం సంపత్, ఆరే రవి గౌడ్, మణిదీప్, ప్రణయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా వారందరినీ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...