Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటే మాస్టర్ కు నంది అవార్డు

Follow Ushodayam on Google
యం.వేణు Sep 21, 2026 11:32 AM నిర్మల్క్రీడలు
కరాటే మాస్టర్ కు నంది అవార్డు - Ushodayam
ఖానాపూర్ మండలం మస్కాపూర్ కు చెందిన కరాటే మాస్టర్ చిలుకూరి శ్రీనివాస్ కు అంతర్జాతీయ నంది అవార్డు లభించింది. హైదరాబాద్ ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో నిన్న జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ వేడుకలో పురస్కారం అందజేశారు. 28 ఏళ్లుగా కరాటేలో సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించినందుకు ఈ గుర్తింపు దక్కింది. కార్యక్రమంలో కేశవ్ గౌడ్, అమర్ సింగ్, బాల శ్రీధరన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...