Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరులో 14 ఎంపీటీసీ స్థానాలకు 42 మంది

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:18 AM అల్లూరి General
కొయ్యూరులో 14 ఎంపీటీసీ స్థానాలకు 42 మంది - Ushodayam
కొయ్యూరు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 42 మంది బరిలో నిలిచారు. మొత్తం 88 నామినేషన్లు దాఖలు కాగా, ఉపసంహరణ గడువు ముగిసే నాటికి 46 మంది వెనక్కి తీసుకున్నారు. దీంతో 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉపసంహరణ పూర్తవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. వివరాలను ఆర్వో వైవీ నరసింహారావు తెలిపారు.

Comments

G
Loading comments...