Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొట్టు- కొమరాడ మధ్య బోటు పాడై అవస్థలు

Follow Ushodayam on Google
B Ganga Sep 02, 2026 3:31 PM పార్వతీపురం మన్యంGeneral
కొట్టు- కొమరాడ మధ్య బోటు పాడై అవస్థలు - Ushodayam
కొమరాడ మండలం కొట్టు కొమరాడ మధ్య నాగావళిపై నడిచే మోటారు బోటు ఇంజిన్ పాడవడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తయ్యే వరకు కొత్త బోటు ఏర్పాటు చేయాలని తొమ్మిది పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...