Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో అశోక విజయదశమి వేడుకలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:07 PM నిజామాబాద్General
కొత్తపల్లిలో అశోక విజయదశమి వేడుకలు - Ushodayam
కోటగిరి మండలం కొత్తపల్లిలో అశోక విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1956లో విజయదశమి రోజున నాగ్‌పూర్ దీక్షాభూమిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, మాజీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...