Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేటలో భూ రీసర్వే పనుల పరిశీలన

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:54 PM వరంగల్General
కొత్తపేటలో భూ రీసర్వే పనుల పరిశీలన - Ushodayam
వరంగల్‌ జిల్లా కొత్తపేటలో ఆర్డీవో సుమ, తహశీల్దార్‌ శ్రీకాంత్‌ భూ రీసర్వే పనులను పరిశీలించారు. భూముల వివరాలు, సరిహద్దుల గుర్తింపు, పనుల పురోగతిపై రైతులను అడిగి తెలుసుకున్నారు. భూ రికార్డుల్లో స్పష్టత, పారదర్శకత పెంచి భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, భూ సర్వే అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...