Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త కోచింగ్ స్టాఫ్‌ను ప్రకటించిన CSK

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 3:39 PM జాతీయంక్రీడలు
కొత్త కోచింగ్ స్టాఫ్‌ను ప్రకటించిన CSK - Ushodayam
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కోచింగ్ స్టాఫ్‌ను ప్రకటించింది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించిన సీఎస్‌కే.. తాజాగా మిగతా సిబ్బంది పేర్లను వెల్లడించింది. అసిస్టెంట్ కోచ్‌లుగా అల్బీ మోర్కెల్, గారెత్ బాటీ, శ్రీధరన్ శ్రీరామ్ వ్యవహరించనున్నారు. బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ, ఫీల్డింగ్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్‌ను రిక్రూట్ చేసుకుంది.

Comments

G
Loading comments...