Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోవూరుల TDPలోకి YCP అభ్యర్థి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:23 PM నెల్లూరుGeneral
కోవూరుల TDPలోకి YCP అభ్యర్థి - Ushodayam
కోవూరు నియోజకవర్గంలో వైసీపీకి చెందిన పెమ్మారెడ్డిపాళెం MPTC అభ్యర్థి, మాజీ సర్పంచ్ నవీన్ టీడీపీలో చేరారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాళెం నుంచి వైసీపీ తరఫున ఆయన నామినేషన్ వేశారు. సోమవారం అనుచరులతో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Comments

G
Loading comments...