Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్లపై మంత్రి అనిత ప్రత్యేక దృష్టి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:37 AM అనకాపల్లి General
కోటవురట్లపై మంత్రి అనిత ప్రత్యేక దృష్టి - Ushodayam
పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కోటవురట్లపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ప్రత్యేక దృష్టి సారించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి పరాజయాలు ఎదురవడంతో ఈసారి మండలాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీపీ అభ్యర్థిగా శెట్టి గీతను ఎంపిక చేశారు. ఈ ఎన్నికల్లో మంత్రి అనిత వ్యూహం ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...