Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేటను కరవు మండలంగా ప్రకటించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:21 PM రాజన్న సిరిసిల్లGeneral
కోనరావుపేటను కరవు మండలంగా ప్రకటించాలి - Ushodayam
కోనరావుపేట మండలాన్ని కరవు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, ఎల్‌నినో ప్రభావంతో పంటలు సాగు చేయవద్దని సూచించిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...