Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23వ అంతస్తు నుంచి దూకి యువతి మృతి

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 2:53 PM హైదరాబాద్General
23వ అంతస్తు నుంచి దూకి యువతి మృతి - Ushodayam
హైదరాబాద్‌ కోకాపేటలోని ప్రెస్టీజ్‌ లివరీస్‌ అపార్ట్‌మెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. 23వ అంతస్తు నుంచి పడి లాస్య లహరి అనే యువతి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కళాశాలకు వెళ్లాలని తల్లి మందలించడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...