Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడూరులో ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:45 PM తిరుపతిGeneral
కోడూరులో ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన - Ushodayam
రైల్వే కోడూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. నామినేషన్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు నామినేషన్ కేంద్రాలను పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...