Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో 100 పడకల ఆసుపత్రి ఐపీ సేవలు ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 03, 2026 1:48 PM సూర్యాపేటGeneral
కోదాడలో 100 పడకల ఆసుపత్రి ఐపీ సేవలు ప్రారంభం - Ushodayam
కోదాడలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఇన్‌పేషెంట్‌ (ఐపీ) విభాగాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. నూతన విభాగంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, ఛైర్మన్ కుసుమ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...