Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం భీమ్‌కు కవిత ఘన నివాళి

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 11:36 AM హైదరాబాద్General
కొమురం భీమ్‌కు కవిత ఘన నివాళి - Ushodayam
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం ‘జల్.. జంగల్.. జమీన్’ నినాదంతో పోరాడిన వీరుడు కొమురం భీమ్ అని కవితా కల్వకుంట్ల పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఆ వీరుడికి ఘన నివాళులు అర్పించారు.

Comments

G
Loading comments...