Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర ఎంపీపీ అభ్యర్థులు ఖరారు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 1:00 PM గుంటూరుGeneral
కొల్లిపర ఎంపీపీ అభ్యర్థులు ఖరారు - Ushodayam
కొల్లిపర మండల ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ తరఫున కొల్లిపర గ్రామానికి చెందిన కంచర్ల అమృత రాజు సతీమణి సుజాతను ఎంపిక చేశారు. వైసీపీ తరఫున దావులూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పల్లె మధు సతీమణి కోటేశ్వరమ్మను ఎంపీపీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...