Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 10:20 AM వికారాబాద్General
సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం - Ushodayam
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓవర్‌లోడ్ కారణంగా 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమై సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వినియోగం పెరగడం ఒక కారణమని, నిర్వహణ లోపమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...