Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడిశ చెక్క తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం

Follow Ushodayam on Google
madhu Aug 27, 2026 7:46 PM ములుగుGeneral
కొడిశ చెక్క తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం - Ushodayam
ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం పంచాయతీ సీతారాంపురం అటవీ గ్రామానికి చెందిన వివాహిత కట్టం జయ గురువారం కొడిశ చెక్క తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆలు బాక ఆరోగ్య ఉపకేంద్రానికి తరలించారు. 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...