Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనుమూరు ఫారెస్ట్‌లోనే పెద్దపులి.. ఐదో రోజుకు గాలింపు

Sai Nath Nov 25, 2026 3:56 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
కనుమూరు ఫారెస్ట్‌లోనే పెద్దపులి.. ఐదో రోజుకు గాలింపు - Ushodayam
ఎన్టీఆర్‌ జిల్లాలో పెద్దపులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారుల గాలింపు ఐదో రోజుకు చేరింది. గంపలగూడెం మండలం కనుమూరు ఫారెస్ట్‌లోనే పులి ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అక్కడ ఆహారం, నీరు సమృద్ధిగా ఉండటంతో అటవీ ప్రాంతాన్ని విడిచిపెట్టలేదని అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా ట్రాకర్‌ సంకేతాలు స్పష్టంగా అందడం లేదు. అయినా అధికారులు అటవీ ప్రాంతం చుట్టూ నిఘా కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...