Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:54 PM హన్మకొండ General
కమలాపూర్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు - Ushodayam
కమలాపూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు జమ్మి ఆకులను సేకరించి స్నేహితులు, బంధువులకు అందజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు, పెద్దలకు జమ్మి ఆకులు సమర్పించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...