Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గంలో ఓటు వేసిన టీడీపీ అభ్యర్థి

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 9:19 AM అనంతపురంGeneral
కళ్యాణదుర్గంలో ఓటు వేసిన టీడీపీ అభ్యర్థి - Ushodayam
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోళ్ల లక్ష్మి వెంకటేశులు గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...