Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ అనుమానాస్పద మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 18, 2026 9:50 AM కృష్ణా జిల్లాGeneral
కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ అనుమానాస్పద మృతి - Ushodayam
కానూరు పరిధిలోని ఓ ప్రైవేటు కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఐలా భాగ్యరాజు (32) భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందారు. దసరా సెలవుల సమయంలో కళాశాలలోనే ఉన్న ఆయన, శనివారం వేకువజామున తీవ్ర గాయాలతో పడి ఉండటంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

Comments

G
Loading comments...