Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కిరి కిరి’.. మొదలైంది

Sai Nath Nov 23, 2026 12:41 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘కిరి కిరి’.. మొదలైంది - Ushodayam
ప్రముఖ సాహస యాత్రికుడు, బైక్‌ రైడర్‌ భరద్వాజ్‌ దయాళ దర్శకుడిగా ‘కిరి కిరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏఐ సాంకేతికతతో హైబ్రీడ్‌ విధానంలో రూపొందుతున్న ఈ సినిమాకు రవికాంత్‌ వీరేపల్లి నిర్మాత. దిల్‌రాజు క్లాప్‌తో హైదరాబాద్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...