Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్‌ నటికి లీగల్‌ నోటీసు

Sai Nath Nov 12, 2026 1:07 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
బాలీవుడ్‌ నటికి లీగల్‌ నోటీసు - Ushodayam
బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌కు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దీపావళి వేడుకల సందర్భంగా ఖురాన్‌లోని ఆయతుల్‌ కుర్సీ వచనం చెక్కిన పచ్చ రత్నాల నెక్లెస్‌ ధరించడంపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అబ్బాస్‌ హఫీజ్‌ ఆమెకు, స్టైలిస్ట్‌ రియా కపూర్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. పవిత్రమైన ఖురాన్‌ వచనాలను ఫ్యాషన్‌ కోసం ఉపయోగించడం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...