Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ సిపిఐ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 7:02 PM నిర్మల్General
ఖానాపూర్ సిపిఐ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి - Ushodayam
తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటం మహోన్నతమైనదని సిపిఐఎం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన కుమార్ పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు నినాదాలు చేశారు. ఐలమ్మ నవ సమాజం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఆమె చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు

Comments

G
Loading comments...