Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

7 రూపాయలతో కోటి రూపాయలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:16 PM జాతీయంGeneral
7 రూపాయలతో కోటి రూపాయలు - Ushodayam
పంజాబ్‌లోని కోట్‌కపురాకు చెందిన బిమ్లా దేవికి రూ.7 లాటరీ టికెట్‌తో కోటి రూపాయల జాక్‌పాట్ తగిలింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె సరదాగా సిక్కిం ప్రభుత్వ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత లాటరీ నిర్వాహకుడు ఫోన్ చేసి గెలుపు విషయాన్ని తెలిపారు. వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించి, పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తానని బిమ్లా దేవి తెలిపారు.

Comments

G
Loading comments...