Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌ను కలిసిన ఖమ్మం దివ్యాంగుడు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 1:13 PM ఖమ్మంGeneral
కేటీఆర్‌ను కలిసిన ఖమ్మం దివ్యాంగుడు  - Ushodayam
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి చెందిన దివ్యాంగుడు దరిపల్లి అఖిల్‌ బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. ఏదైనా సహాయం కావాలా అని కేటీఆర్‌ అడగ్గా, మిమ్మల్ని కలవడమే సంతోషంగా ఉందని అఖిల్‌ బదులిచ్చారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేసిన అఖిల్‌.. రోజూ ఉదయాన్నే ఆయన ఫొటో చూసి పూజ చేస్తానని చెప్పారు. తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు.

Comments

G
Loading comments...