Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలపై క్రిశాంక్‌ స్పందన

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 11:42 AM హైదరాబాద్General
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలపై క్రిశాంక్‌ స్పందన - Ushodayam
ఈనాడు సంస్థ తర్వాత కొండా సురేఖ కూడా కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం లక్ష్యంగా చేసే నిరాధార వ్యాఖ్యలు ఎక్కువకాలం నిలవవని అన్నారు. భవిష్యత్తులో సీఎం రేవంత్‌రెడ్డి, వెంకట్‌ బల్మూర్‌ కూడా కేటీఆర్‌పై అసత్య వ్యాఖ్యలు చేయడం ఆపుతారని ఆశిస్తున్నట్లు క్రిశాంక్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...