Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో ‘ధురంధర్‌-2’ను కొట్టిన ‘రామాయణ’

Sai Nath Nov 12, 2026 6:10 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
 కేరళలో ‘ధురంధర్‌-2’ను కొట్టిన ‘రామాయణ’ - Ushodayam
రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి నటించిన ‘రామాయణ’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. కేరళలో ఆరు రోజుల్లోనే రూ.20.90 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి, అక్కడ రూ.20 కోట్ల మార్కును దాటిన తొలి బాలీవుడ్‌ చిత్రంగా నిలిచింది. గతంలో ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సాధించిన రూ.19.50 కోట్ల రికార్డును అధిగమించింది. సాక్‌నిల్క్‌ ప్రకారం.. విడుదలైన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.934.55 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Comments

G
Loading comments...