వార్తలకు తిరిగి వెళ్లండి
కడుపుబ్బా నవ్వించే చిత్రమిది: ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్ వేడుకలో శ్రీవిష్ణు

శ్రీవిష్ణు, సాక్షి మడోల్కర్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ఇదొక వైవిధ్యభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని శ్రీవిష్ణు తెలిపారు.
Comments
Loading comments...
