Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KCR కుంభకర్ణుడి ఫొటోతో కాంగ్రెస్ ర్యాలీ

Follow Ushodayam on Google
Girish Bidkar Sep 06, 2026 6:45 PM హైదరాబాద్General
KCR కుంభకర్ణుడి ఫొటోతో కాంగ్రెస్ ర్యాలీ - Ushodayam
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. ఖైరతాబాద్‌లో డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో కేసీఆర్ కుంభకర్ణుడి ఫొటోతో ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వైపు ర్యాలీగా వెళ్లారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...