Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారంలో వృథాగా మిషన్ భగీరథ నీరు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 10:08 AM జయ శంకర్ భూపాలపల్లి General
కాటారంలో వృథాగా మిషన్ భగీరథ నీరు - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కాటారం మండలంలో నీటి వృథా కొనసాగుతోంది. పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్లకు కుళాయిలు అమర్చకపోవడంతో నీరు నిరంతరం వృథాగా పోతోంది. అధికారులు స్పందించి కుళాయిలు ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...