వార్తలకు తిరిగి వెళ్లండి
కార్తికదీపం వివాదం.. సుప్రీంకోర్టుకు క్షమాపణ

తిరుప్పరంకుండ్రం కార్తికదీపం వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. కొండపై సిక్కందర్ దర్గా సమీపంలోని పురాతన రాతి స్తంభంపై దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలు కాలేదు.
ఆలయ యంత్రాంగం అనుమతించకపోవడంతో అక్కడ దీపం వెలిగించలేకపోయామని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.
Comments
Loading comments...
